కేంద్రంపై కేసీఆర్ సీరియస్.. అసెంబ్లీ వేదికగా అసహనం

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అనేకసార్లు విజ్ఞప్తి చేశాను.. అయినా పరిస్థితి మారడం లేదని వెల్లడించారు.

Update: 2021-10-04 00:16 GMT

Tags:    

Similar News