చిరూ.. హ్యాపీ బర్త్ డే : చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ టాలీవుడ్ హీరో, రాజకీయ నేత మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషి, సేవా స్ఫూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచారని, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని చిరును చంద్రబాబు కొనియాడారు. కాగా, హీరో మహేశ్ బాబు, వెంకటేశ్ తోపాటు పలువురు చిరంజీవికి […]

Update: 2020-08-22 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ టాలీవుడ్ హీరో, రాజకీయ నేత మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషి, సేవా స్ఫూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచారని, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని చిరును చంద్రబాబు కొనియాడారు.

కాగా, హీరో మహేశ్ బాబు, వెంకటేశ్ తోపాటు పలువురు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News