విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత

అమరావతి: విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే, అధికార వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దీంతో చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించగా, ఆయన రోడ్డుపై బైఠాయించారు.

Update: 2020-02-27 04:46 GMT

Tags:    

Similar News