మమత, స్టాలిన్‌కు చంద్రబాబు అభినందనలు

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు పినరయి విజయన్‌కి మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. My best wishes and congratulations to @mkstalin Garu on @arivalayam’s triumph in Tamil Nadu Legislative Assembly […]

Update: 2021-05-02 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు పినరయి విజయన్‌కి మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

అటు మమతకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ కంగ్రాట్స్ చెప్పారు. ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా మమతకు ట్విట్టర్ ద్వారా అభినందనలు చెబుతున్నారు.

Tags:    

Similar News