నేడు కర్నూలుకు కేంద్ర బృందం

నేడు కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలులోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఆరా తీయనుంది. కర్నూలు జిల్లా ఆసుపత్రిని కూడా సందర్శించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణకు అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇవ్వనుంది. కాగా, కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. Tags: corona, central team, kurnool, […]

Update: 2020-05-08 20:50 GMT

నేడు కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలులోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఆరా తీయనుంది. కర్నూలు జిల్లా ఆసుపత్రిని కూడా సందర్శించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణకు అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇవ్వనుంది. కాగా, కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags: corona, central team, kurnool, visit, ap

Tags:    

Similar News