మేడ్చల్‌‌ రిజర్వాయర్‌కు లైన్‌ క్లియర్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలో 10 టీఎంసీల సామర్ధ్యంతో తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం కేంద్ర అటవీ శాఖను స్థలం కేటాయించాలని గతంలోనే కోరగా.. తాజాగా 409.53 హెక్టార్ల భూమిని కేటాయిస్తూ అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు తప్పనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Update: 2020-09-22 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలో 10 టీఎంసీల సామర్ధ్యంతో తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం కేంద్ర అటవీ శాఖను స్థలం కేటాయించాలని గతంలోనే కోరగా.. తాజాగా 409.53 హెక్టార్ల భూమిని కేటాయిస్తూ అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు తప్పనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News