వీటికి 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్..

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ అలొకేషన్ అథారిటీ (జోసా)షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 7వరకు ఆరు విడతలుగా కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది. అయితే, ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ ఆలస్యం కానున్న క్రమంలో గతేడాది కంటే ఈసారి ఒక విడత కౌన్సెలింగ్ తగ్గనున్నట్లు తెలుస్తోంది. Read Also… […]

Update: 2020-09-12 22:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ అలొకేషన్ అథారిటీ (జోసా)షెడ్యూల్ ప్రకటించింది.

అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 7వరకు ఆరు విడతలుగా కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది. అయితే, ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ ఆలస్యం కానున్న క్రమంలో గతేడాది కంటే ఈసారి ఒక విడత కౌన్సెలింగ్ తగ్గనున్నట్లు తెలుస్తోంది.

Read Also…

నేడే నీట్ : అభ్యర్థులకు కొత్త నిబంధనలు

Full View

Tags:    

Similar News