నేడు కేంద్ర క్యాబినేట్ భేటీ..

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినేట్ సమావేశం కానుంది. దేశంలో కరోనా ఉధృతి కారణంగా తదుపరి యాక్షన్ ప్లాన్ పై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.  

Update: 2021-04-06 20:13 GMT

Tags:    

Similar News