తెలంగాణ, ఏపీకి అదనపు రుణాలకు వెసులుబాటు

దిశ, వెబ్‌డెస్క్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వన్ నేషన్-వన్ రేషన్, పట్టణ స్థానిక ఎన్నికలు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు 5రాష్ట్రాలు అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునే అనుమతులు ఇచ్చింది. తెలంగాణ రూ.2,508 కోట్లు, ఏపీ రూ.2,525 కోట్లు అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.

Update: 2020-12-20 05:28 GMT

Tags:    

Similar News