సన్ డే ఫన్ డే.. ట్యాంక్ బండ్ పై మళ్లీ మొదలైన సందడి.. (ఫోటోలు)
దిశ, వెబ్ డెస్క్: ఉరుకుల పరుగుల హైదరాబాద్లో అహ్లాదకరంగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరించిన విషయం తెలిసిందే. అయితే గత వారం గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా గణేషుడి శోభయాత్ర, నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో గత వారం ట్యాంక్ బండ్ పై పర్యాటకుల రద్దీ లేదు. ఈ ఆదివారం మళ్లీ ట్యాంక్ బండ్ పర్యాటకులతో కళకళలాడింది. దీనికి సంబంధించిన […]
దిశ, వెబ్ డెస్క్: ఉరుకుల పరుగుల హైదరాబాద్లో అహ్లాదకరంగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరించిన విషయం తెలిసిందే. అయితే గత వారం గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా గణేషుడి శోభయాత్ర, నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో గత వారం ట్యాంక్ బండ్ పై పర్యాటకుల రద్దీ లేదు. ఈ ఆదివారం మళ్లీ ట్యాంక్ బండ్ పర్యాటకులతో కళకళలాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఓ సారి చూసేద్దామా..