శీలానికి వెలకట్టిన కుల పెద్దలు

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని, న్యాయం చేయాల్సిన కుల పెద్దలే ఆటవిక ఆలోచన చేశారు. ఇటీవల నలుగురు యువకులు ఓ యువతిని అత్యాచారరం చేశారు. దీంతో బాధితురాలు కులపెద్దలను సంప్రదించింది. దీంతో ఆ కుల పెద్దలు యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నలుగురు యువకుల నుంచి 4 లక్షలు బాధితురాలికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి, కుల పెద్దలను విచారిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని […]

Update: 2020-10-03 23:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని, న్యాయం చేయాల్సిన కుల పెద్దలే ఆటవిక ఆలోచన చేశారు. ఇటీవల నలుగురు యువకులు ఓ యువతిని అత్యాచారరం చేశారు. దీంతో బాధితురాలు కులపెద్దలను సంప్రదించింది. దీంతో ఆ కుల పెద్దలు యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నలుగురు యువకుల నుంచి 4 లక్షలు బాధితురాలికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి, కుల పెద్దలను విచారిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో జరిగింది.

Tags:    

Similar News