బ్రేకింగ్.. స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా.?

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీకి షాక్ తగిలింది. కార్వీపై హైదరాబాద్ సీసీఎస్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలేదని కార్వీ సంస్థపై పలు బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. HDFC బ్యాంకులో 329కోట్లు, ఇండస్‌ఇండ్‌లో 137కోట్ల రుణాలు తీసుకున్ని.. కొన్నేళ్లుగా తిరిగి రుణాలు చెల్లించడంలేదని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. అంతేకాకుండా వినియోగదారుల షేర్లను కార్వీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని బ్యాంకులు ఆరోపణలు చేస్తున్నాయి.  

Update: 2021-06-23 01:43 GMT

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !

Similar News