బీటెక్, ఎంటెక్ అర్హతతో NIT వరంగల్ లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో కాంట్రాక్ట్ విధానంలోTechnical Officer Jobs in NIT Warangal

Update: 2022-04-08 08:30 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11

*ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3

*ఇందులో టెక్నికల్ ఆఫీసర్(లెవల్ 1,2) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 

*విద్యార్హతకు సంబంధించి బీటెక్‌(సీఎస్‌ఈ/ఐటీ)/ఎంసీఏ/ఎంటెక్‌(సీఎస్‌ఈ/సీఎస్‌ఐఎస్‌/ఐటీ/ఎస్‌ఈ) పాసై ఉండాలి. 

*సంబంధిత పనివలో ఎక్స్ పీరియన్స్ తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. 

*ఉద్యోగ  ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

*టెక్నికల్ ఆఫీసర్ లెవల్1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.85000, లెవల్2 ఉద్యోగాలకు రూ.50000 వేతనం చెల్లిస్తారు. 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nitw.ac.in వెబ్ సైట్ ను చూడొచ్చు. 




Tags:    

Similar News