IBPS క్లర్క్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ సీఆర్ పీ-XII పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి..Latest Telugu News

Update: 2022-09-28 16:32 GMT

దిశ, ఎడ్యుకేషన్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ సీఆర్ పీ-XII పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. స్కోర్ కార్డు వివరాలను ఐబీపీఎస్ వెబ్ సైట్ లో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు వెబ్ సైట్ చూసుకోవచ్చు. మెయిన్ పరీక్షలను అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ వెల్లడించింది.

వెబ్‌సైట్: https://www.ibps.in/

Similar News