జూదరుల అరెస్ట్

దిశ, వరంగల్ : లాక్‌డౌన్ పీరియడ్‌లో నిషేధిత జూదం ఆడుతున్న వ్యక్తులను వరంగల్ ఎల్కతుర్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం..ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎల్కతుర్తి పోలీసులు దాడులు చేశారు.ఆ సమయంలో అక్కడున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.1లక్షా 11వేల250లతో పాటు ఐదు సెల్ ఫోన్లు, 11ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ వెల్లడించారు.

Update: 2020-05-21 11:10 GMT

దిశ, వరంగల్ :
లాక్‌డౌన్ పీరియడ్‌లో నిషేధిత జూదం ఆడుతున్న వ్యక్తులను వరంగల్ ఎల్కతుర్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం..ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎల్కతుర్తి పోలీసులు దాడులు చేశారు.ఆ సమయంలో అక్కడున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.1లక్షా 11వేల250లతో పాటు ఐదు సెల్ ఫోన్లు, 11ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ వెల్లడించారు.

Tags:    

Similar News