వీడియో : పేషెంట్‌ను చూసి అవాక్కైైన అంబులెన్సు సిబ్బంది

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా యాక్సిడెంట్ ఐతేనో.. ఏదైనా ప్రమాదం జరిగితేనో సత్వర చికిత్స కోసం మనం అంబులెన్సులకు ఫోన్ చేస్తాం. కానీ.. ఓ వ్యక్తి టక్కు వేసుకొని, బాగా రెడీ అయి కాళ్లు గుంజుతున్నాయని అంబులెన్సును పిలిపించుకున్నాడు. ప్రమాదం జరిగిందని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సు సిబ్బంది అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివరాలు అడిగితే.. కాళ్లు గుంజుతున్నాయని బాధితుడు చెప్పడంతో, ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో […]

Update: 2021-02-27 09:24 GMT

Tags:    

Similar News