తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం

దిశ, మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో తడసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మద్దతు ధర ఇచ్చి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ భరోసా ఇచ్చారు. tag: Joint Collector Padmakar, inspection, buy stained grain, medak

Update: 2020-05-07 06:59 GMT

దిశ, మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో తడసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మద్దతు ధర ఇచ్చి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ భరోసా ఇచ్చారు.

tag: Joint Collector Padmakar, inspection, buy stained grain, medak

Tags:    

Similar News