నేడు బంగారం ధర ఎలా ఉందంటే?

బంగారం కొనుగోలు చేద్దాం అనుకునేవారికి షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా పెరగింది.

Update: 2022-11-12 01:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేద్దాం అనుకునేవారికి షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. కాగా, నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ఎలా ఉన్నదంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,160గా నమోదైంది. అలాగే నగరంలో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.

Similar News