November 01: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

Update: 2023-11-01 02:31 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. గత ఏడాది నుంచి ఈ ధరలు స్థిరంగానే ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు సవరించిన తర్వాత ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.98.31

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.58

లీటర్ డీజిల్ ధర రూ. 98.36

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.45

లీటర్ డీజిల్ ధర రూ. 99.22

Tags:    

Similar News