మే-5 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. చాలా రోజుల నుంచి ధరలు తగ్గిస్తారని సామాన్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు

Update: 2024-05-05 02:10 GMT

దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. చాలా రోజుల నుంచి ధరలు తగ్గిస్తారని సామాన్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107.66 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95.82 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 107.66

లీటర్ డీజిల్ ధర రూ. 95.82

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51

Similar News