ఏప్రిల్ 12 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్,

Update: 2023-04-12 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109

లీటర్ డీజిల్ ధర రూ.97

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ.110

లీటర్ డీజిల్ ధర రూ.99

Also Read..

ఏప్రిల్-12: గ్యాస్ సిలిండర్ ధరలు

Tags:    

Similar News