మే-1: మేడే నాడు మహిళలకు భారీ శుభవార్త.. తులం ఎంత ఉందంటే?

మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పసిడి ధరలు భారీగా పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-05-01 05:54 GMT

దిశ, ఫీచర్స్: మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పసిడి ధరలు భారీగా పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అంతా బంగారం ధరలు తగ్గవని ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. తాజాగా, నేడు మేడే కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గి మహిళలకు శుభవార్త అందించాయి.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1000 తగ్గడంతో రూ. 65,550కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 తగ్గగా.. రూ. 71,510కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ. 500 తగ్గగా.. రూ. 86,500గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.65,550

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 71,510

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.65,550

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 71,510


Similar News