May 06: రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి.

Update: 2023-05-06 01:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. మన ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగిన మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ పసిడి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. పెరిగిన బంగారం ధరలతో.. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధరపై రూ.200 కు పెరిగి బంగారం ధర రూ.57,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 కు పెరిగి బంగారం ధర రూ.62,400 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 57,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ 62,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 57,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ 62,400

Tags:    

Similar News