మార్చి31: నెలాఖరున పెట్రోల్ డిజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటూ వాహనదారులకు ఊరటనిస్తున్నాయి.

Update: 2023-03-31 02:42 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటూ వాహనదారులకు ఊరటనిస్తున్నాయి. ఈరోజు మార్చి 31న పెట్రోల్, డీజిల్ ధరల వివారల్లోకి వెళితే..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66 ఉండగా డీజిల్ ధర రూ. 97గా ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో పెట్రోల్ ధర 110, డీజిల్ ధర రూ.99కి చేరుకుంది. అలాగే తిరుపతిలో పెట్రోల్ రూ.111, డీజిల్ రూ. 99గా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.109, డీజిల్ రూ. 97గా ధరలు ఉన్నాయి. కాగా రాజమండ్రిలో పెట్రోల్ రూ. 111, డీజిల్ రూ.98గా ఉంది.    

Tags:    

Similar News