Today Petrol, Diesel Rates: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది.
దిశ, ఫీచర్స్: కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 2 తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు నేడు దేశవ్యాప్తంగా అమలులో ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆనందపడుతున్నారు. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాదు:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 82
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 97. 51