మార్చి- 27: నేడు పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల బంగారం రేట్లు భారీ పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-03-27 06:21 GMT

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల బంగారం రేట్లు భారీ పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. కానీ ఒక్కరోజులోనే కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత మూడు నెలల నుంచి పెళ్లిళ్లు ఉండటంతో బంగారం ధరలు గత రెండు రోజుల తగ్గాయి.

కానీ ఈ నెల చివరి వరకే పెళ్లి ముహుర్తాలు ఉండటంతో మళ్లీ బంగారం ధరలు నేడు పెరిగాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 పెరగడంతో రూ. 61, 350గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా.. రూ. 66, 930కి చేరుకుంది. అలాగే కిలో వెండి రూ. 80, 200గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 61, 150

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 930

విజయవాడలో బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 61, 150

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 930

Similar News