మార్చి 26: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పెళ్లిళ్లు ఉండటంతో పసిడి ధరల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పెళ్లిళ్లు ఉండటంతో పసిడి ధరల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 1000 పెరిగి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న రేట్లు నేడు తగ్గాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే నేడు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 తగ్గగా.. రూ. 61, 150గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 తగ్గడంతో రూ. 66, 710కి చేరుకుంది. అయితే కిలో వెండిపై రూ. తగ్గడంతో రూ. 80, 500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 61, 150
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 710
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 61, 150
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 710