జూన్-4: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

గ్యాస్ సిలిండర్ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-06-04 02:42 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ఆర్థిక సంవత్సరం ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల జూన్ 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లపై రూ. 85 తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ రేట్లు తగ్గకపోవడంతో మండిపడుతున్నారు.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Tags:    

Similar News