June-23: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

మహిళలకు గుడ్ న్యూస్

Update: 2023-06-23 01:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో మార్పులు చూస్తున్నాము. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు తగ్గి 54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 220 కు తగ్గి 59,450 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 54, 500

24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,500

24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,450

Also Read: 

జూన్-23: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..! 

Tags:    

Similar News