August 27 : ఈ రోజు బంగారం ధరలు

Update: 2023-08-27 01:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. మన ఇళ్లలో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,500

24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,500

24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,450

Tags:    

Similar News