మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర

మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు నేడు అమాతం పెరిగాయి.

Update: 2023-07-01 02:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు నేడు అమాతం పెరిగాయి.కాగా, నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 53,850 ఉండగా, నేడు 100 పెరగడంతో గోల్డ్ ధర రూ.53,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.58,750 ఉండగా నేడు రూ.100 పెరగడంతో, రూ.58,850గా ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News