ఏప్రిల్ - 18 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి.

Update: 2024-04-18 05:32 GMT

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు తగ్గి రూ.67,650 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు తగ్గి రూ.73,800 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 90,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,800

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,800

Tags:    

Similar News