ఏప్రిల్ - 14 : నేడు స్థిరంగా ఉన్న గోల్డ్ ధరలు

నేడు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Update: 2024-04-14 05:51 GMT

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆలా పెరిగిన ధరలు నేడు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ప్రజలు గోల్డ్ కొనడానికి పరుగులు పెడుతున్నారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోలిస్తే ఎటువంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,500 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550 ఉంది. ఇక వెండి ధరలు విషయానికొస్తే.. కిలో రూ. 89,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,500

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,550

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,500

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,550

Similar News