టీఎన్‌జీవోలో బీటీఎన్‌జీవో విలీనం

దిశ ప్రతినిధి , హైదరాబాద్: టీఎన్‌జీవో‌ లో‌ భాగ్యనగర్ తెలంగాణ ఉద్యోగుల సంఘం (బీటీఎన్‌జీవో) విలీనమైంది. నాంపల్లి టీఎన్‌జీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సభ్యుల అంగీకారంతో బీటీఎన్‌జీవో అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి రావాలని టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిల్ల రాజేందర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఎన్‌జీవోలో బీటీఎన్‌జీవో సంఘాన్ని విలీనం చేశామని ఆయన తెలిపారు.

Update: 2020-09-28 11:06 GMT

Tags:    

Similar News