దానిని తయారు చేసిన బీటెక్ విద్యార్థి అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: వ్యసనాలకు అలవాటు పడిన ఓ బీటెక్ స్టూడెంట్ హైటెక్ నాటుసారా తయారు చేస్తున్నారు. ఈ ఘటన తిరుపతిలో శనివారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, స్టూడెంట్ వంశీకృష్టారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం 70 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. కాగా యూట్యూబ్‌లో చూసి నాటుసారా కాస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా అతని నుంచి ల్యాప్‌టాప్, కర్నాటకకు చెందిన ఖాళీ మద్యం సీసాలు […]

Update: 2020-09-12 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: వ్యసనాలకు అలవాటు పడిన ఓ బీటెక్ స్టూడెంట్ హైటెక్ నాటుసారా తయారు చేస్తున్నారు. ఈ ఘటన తిరుపతిలో శనివారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, స్టూడెంట్ వంశీకృష్టారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం 70 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. కాగా యూట్యూబ్‌లో చూసి నాటుసారా కాస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా అతని నుంచి ల్యాప్‌టాప్, కర్నాటకకు చెందిన ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News