సల్లూభాయ్ న్యూ లుక్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్ :  బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే, కొత్త సినిమాను స్టార్ట్‌ చేశాడు. ‘అంతిమ్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ పంజాబీ పోలీస్‌ ఆఫీసర్‌ లుక్‌లో దుమ్ముదులిపేశారు. ఈ మూవీలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్న సల్లూ బావమరిది ఆయుశ్ శర్మ ఫస్ట్ లుక్ షేర్ చేయగా.. ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. SALMAN KHAN – AAYUSH SHARMA NEW FILM ANNOUNCEMENT… #SalmanKhan and #AayushSharma to […]

Update: 2020-12-10 07:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే, కొత్త సినిమాను స్టార్ట్‌ చేశాడు. ‘అంతిమ్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ పంజాబీ పోలీస్‌ ఆఫీసర్‌ లుక్‌లో దుమ్ముదులిపేశారు. ఈ మూవీలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్న సల్లూ బావమరిది ఆయుశ్ శర్మ ఫస్ట్ లుక్ షేర్ చేయగా.. ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.

మరాఠి క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ ప్యాటర్న్’ మూవీ రీమేక్‌గా వస్తున్న సినిమాను.. నటుడు, దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ తెరకెక్కిస్తున్నారు. సల్లూ భాయ్ ప్రస్తుతం ‘అంతిమ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News