చెన్నైలో ఘోర ప్రమాదం

దిశ, వెబ్ డెస్క్: కడలూరు నయివేలి పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగి బాయిలర్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ మాసంలో కూడా ఇదే ప్లాంట్ లో బాయిలర్ పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు.

Update: 2020-07-01 02:19 GMT

Tags:    

Similar News