సూరంపల్లిలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్

దిశ,వెబ్ డెస్క్: కృష్ణ జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసింది. సూరంపల్లిలో పోలవరం కాలువ వెంట వెళుతున్న గ్రామస్తులను గ్యాంగ్ బెదిరించింది. వారి దగ్గర నుంచి డబ్బులు, సెల్ ఫోన్లను గ్యాంగ్ దోచుకుంది. అనంతరం అక్కడి నుంచి బైక్ పై పరారయ్యారు. కాగా గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన బ్లేడ్ బ్యాచ్ సభ్యున్ని పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు.

Update: 2020-10-03 11:46 GMT

దిశ,వెబ్ డెస్క్:
కృష్ణ జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసింది. సూరంపల్లిలో పోలవరం కాలువ వెంట వెళుతున్న గ్రామస్తులను గ్యాంగ్ బెదిరించింది. వారి దగ్గర నుంచి డబ్బులు, సెల్ ఫోన్లను గ్యాంగ్ దోచుకుంది. అనంతరం అక్కడి నుంచి బైక్ పై పరారయ్యారు. కాగా గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన బ్లేడ్ బ్యాచ్ సభ్యున్ని పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు.

Tags:    

Similar News