కడపలో నేడు బీజేపీ ధర్నా

తమ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపిస్తూ.. బీజేపీ నేడు కడపలో ధర్నా చేపట్టనున్నది. ఈ ఆందోళనలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పాల్గొననున్నారు.

Update: 2020-02-18 20:45 GMT

తమ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపిస్తూ.. బీజేపీ నేడు కడపలో ధర్నా చేపట్టనున్నది. ఈ ఆందోళనలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పాల్గొననున్నారు.

Tags:    

Similar News