అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్..
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ చుట్టు పక్కల పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం, కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్న కారణాలతో అసెంబ్లీని ముట్టడించాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, శుక్రవారం ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో పాటు, ముందస్తుగా అదుపులోకి తీసుకుని పీఎస్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ […]
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ చుట్టు పక్కల పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం, కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్న కారణాలతో అసెంబ్లీని ముట్టడించాలని బీజేపీ నిర్ణయించింది.
అయితే, శుక్రవారం ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో పాటు, ముందస్తుగా అదుపులోకి తీసుకుని పీఎస్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
Read Also..