లక్ష్మణ్‌ను కలిసిన బీజేపీ నాయకులు

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నరేందర్‌రెడ్డి మంగళవారం బీజేపీ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్‌‌రెడ్డికి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. Tags: BJP leaders meeting, party state president Laxman, sangareddy, greetings, medak

Update: 2020-03-10 02:42 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నరేందర్‌రెడ్డి మంగళవారం బీజేపీ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్‌‌రెడ్డికి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Tags: BJP leaders meeting, party state president Laxman, sangareddy, greetings, medak

Tags:    

Similar News