ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది: డీకే అరుణ

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. ముఖ్యంగా శ్రీరాముడిని అవమానించే విధంగా కామెంట్లు చేస్తున్నా.. సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇటువంటి సమయంలో బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని.. వరంగల్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే టీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Update: 2021-02-01 07:51 GMT

Tags:    

Similar News