తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్‌‌కు భారీ షాక్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. రూ. కోటి 90 లక్షలు కొల్లగొట్టారు. కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయినట్లు సమాచారం. ఆ తర్వాత కొట్టేసిన డబ్బులను స్ల్పిట్ చేసి పది అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు కేటుగాళ్లు. మరో రూ.కోటి కొట్టేసేందుకు నిందితులు యత్నించగా బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యా్ప్తు కొనసాగుతోందని విచారణ పూర్తయ్యాక […]

Update: 2021-07-15 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. రూ. కోటి 90 లక్షలు కొల్లగొట్టారు. కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయినట్లు సమాచారం. ఆ తర్వాత కొట్టేసిన డబ్బులను స్ల్పిట్ చేసి పది అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు కేటుగాళ్లు. మరో రూ.కోటి కొట్టేసేందుకు నిందితులు యత్నించగా బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యా్ప్తు కొనసాగుతోందని విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News