లక్కీడ్రా పేరుతో ఘరానా మోసం

దిశ, వెబ్‎డెస్క్: ఆన్‎లైన్‎లో లక్కీడ్రా పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తేజారెడ్డి అనే వ్యక్తి దగ్గర లక్కీ డ్రా పేరుతో కారు వచ్చిందంటూ రూ.3 లక్షలు వసూలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 10 రోజులు గడిచినా కారు రాకపోవడంతో తేజారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-17 02:53 GMT

Tags:    

Similar News