‘కోవాగ్జిన్‌’పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్‌’పై భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. షరతులు, నిబంధనలకు లోబడిన వారికే వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది. ఒప్పంద పత్రాలపై తప్పకుండా సంతకాలు చేయాల్సిందేనని, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురైతే పరిహారం అందజేస్తామని తెలిపింది. ఆస్పత్రి ఖర్చులను కూడా భారత్ బయోటెక్ సంస్థనే భరిస్తుందని పేర్కొంది.

Update: 2021-01-16 05:15 GMT

Tags:    

Similar News