బేగంబజార్ బంద్.. ఎప్పటినుంచంటే?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఎంతకీ తగ్గకపోవడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ జనరల్ బజార్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహాలో బేగంబజార్‌ను కూడా మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్‌‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నారు.

Update: 2020-06-25 06:28 GMT

Tags:    

Similar News