సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ..

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్​కు ఉచిత కోచింగ్​ ఇవ్వబోతున్నట్లు బీసీ స్డడీ సర్కిల్​ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 27వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్​  బాలాచారి తెలిపారు. ఆసక్తి గల బీసీ యువత ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కోచింగ్​ తో పాటు స్టడీ మెటీరియల్స్ ​కూడా ఉచితంగా ఇస్తామన్నారు. అభ్యర్ధులు http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే స్క్రీనింగ్ టెస్ట్ తేదీని […]

Update: 2021-11-22 21:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్​కు ఉచిత కోచింగ్​ ఇవ్వబోతున్నట్లు బీసీ స్డడీ సర్కిల్​ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 27వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్​ బాలాచారి తెలిపారు. ఆసక్తి గల బీసీ యువత ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

కోచింగ్​ తో పాటు స్టడీ మెటీరియల్స్ ​కూడా ఉచితంగా ఇస్తామన్నారు. అభ్యర్ధులు http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే స్క్రీనింగ్ టెస్ట్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 -24071178ను సంప్రదించాలన్నారు.

epaper – MORNING EDITION (23-11-21) చదవండి

Tags:    

Similar News