బ్యాంక్ ఉద్యోగి చేతివాటం..

బ్యాంకులో గోల్డ్‌లోన్ తీసుకున్నఓ అప్రైజర్ మేనేజర్‌కు తెలియకుండా ఒరిజినల్ బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి పరారయ్యాడు. దీని విలువ సుమారు రూ.కోటి మేర ఉంటుందని సమాచారం. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్‌లో జరిగిన గోల్డ్‌లోన్ స్కాంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శనివారం బ్యాంకు ఉన్నతాధికారుల బృందం చోరీ జరిగిన బ్రాంచ్‌లో తనిఖీలు నిర్వహించనున్నారు.ఈ విషయమై పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేయగా వారు నిందితున్నివెతికే పనిలో నిమగ్నమయ్యారు. Tags: gold theft, appraiser, central […]

Update: 2020-03-06 22:50 GMT

బ్యాంకులో గోల్డ్‌లోన్ తీసుకున్నఓ అప్రైజర్ మేనేజర్‌కు తెలియకుండా ఒరిజినల్ బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి పరారయ్యాడు. దీని విలువ సుమారు రూ.కోటి మేర ఉంటుందని సమాచారం. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్‌లో జరిగిన గోల్డ్‌లోన్ స్కాంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శనివారం బ్యాంకు ఉన్నతాధికారుల బృందం చోరీ జరిగిన బ్రాంచ్‌లో తనిఖీలు నిర్వహించనున్నారు.ఈ విషయమై పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేయగా వారు నిందితున్నివెతికే పనిలో నిమగ్నమయ్యారు.

Tags: gold theft, appraiser, central bank of india, krishna district, machili patnam , rs 1crore value

Tags:    

Similar News