‘కత్తి’పై కత్తిగట్టారు!

సినీ విమర్శకులు కత్తి మహేష్‌పై దాడి జరిగింది. కారులో వెళ్తున్నఆయనను హైదరాబాద్ ఐమ్యాక్స్ దగ్గర అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు ఆందోళనకారులు. హిందుత్వం, రామాయణంపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా కత్తి కామెంట్స్‌పై అటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

Update: 2020-02-14 04:57 GMT

Tags:    

Similar News