పక్క రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి: పోచారం

దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. అనవసర తాగాదాలు వద్దు అని, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని స్పీకర్ సూచించారు. ఈ విషయాన్ని పక్క రాష్ట్రాలు అర్థం చేసుకోవాలన్నారు. విభజన జరిగినప్పుడే అన్నదమ్ముల్లా కలిసి ఉందామనుకున్నాం.. కానీ, ఇప్పుడెందుకు తగాదాలు చేసుకోవడం అని […]

Update: 2020-08-14 23:55 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. అనవసర తాగాదాలు వద్దు అని, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని స్పీకర్ సూచించారు. ఈ విషయాన్ని పక్క రాష్ట్రాలు అర్థం చేసుకోవాలన్నారు. విభజన జరిగినప్పుడే అన్నదమ్ముల్లా కలిసి ఉందామనుకున్నాం.. కానీ, ఇప్పుడెందుకు తగాదాలు చేసుకోవడం అని ఏపీకి సూచించారు.

Tags:    

Similar News